హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మధురవాడలో ఓటర్ల విచారణ

VSP: ఎన్నికల విధుల్లో భాగంగా మధురవాడ జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు నేతృత్వంలో గురువారం విచారణ నిర్వహించారు. అడిషనల్ ఏఈఆర్టీ హోదాలో ఆయన SIR ప్రక్రియలో నోటీసులు అందుకున్న దరఖాస్తుదారుల పత్రాలు, ఆధారాలను పరిశీలించారు. వారి వినతులను నమోదు చేసి నిబంధనల ప్రకారం అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టారు.