హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీలను స్వీకరించిన MLA

NDL: డోన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలను MLA కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి స్వీకరించారు. నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.