AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ 13వ వార్డులో గురువారం ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఆరోగ్యంపై తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఇందులో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ P.N.B. కుమార్, హోమియోపతి వైద్యులు డాక్టర్ రిషిత వైద్య సేవలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత ఆయుష్ వైద్య శిబిరం


