బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా పోలీస్ అధికారులు జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన నాకాబందీ నిర్వహించారు. అక్రమ రవాణా,నేర కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు,నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై ప్రత్యేకంగా నిఘా పెంచినట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ


