SKLM: నగరంలో రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే పశువుల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ గన్న శ్రవణ్ కుమార్ గురువారం వెల్లడించారు. వీధి పశువుల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ దృష్ట్యా ఇకపై రోడ్లపై సంచరించే పశువుల్ని పట్టి, సింహాచలం గోశాలకి తరలించడం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సింహాచలం గోశాలకు తరలింపు'


