హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పట్టపగలే వీధి దీపాల వెలుగులు

GNTR: ఫిరంగిపురం గ్రోమోర్ సమీపంలోని ప్రధాన రహదారిపై వీధి దీపాలు పగలు, రాత్రి నిరంతరం వెలుగుతుండటంతో విద్యుత్ వృథా అవుతోంది. దీనివల్ల పంచాయతీకి వేలల్లో బిల్లులు రావడంతో పాటు లైట్ల మన్నిక తగ్గిపోతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.