హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తాగు నీరు నేల పాలు

KRNL: ఆస్పరి మండలానికి నాగనాథహళ్లి గ్రామం నుంచి వచ్చే పైపు లైన్ చిగిలి బస్టాండ్ పక్కన పగిలిపోయి తాగునీరు వృథాగా పోతుంది. చిగిలి, హాలిగెర, చిరుమాను దొడ్డి, జోహార పురం, శంకరబండ గ్రామాలకు ఈ పైప్ లైన్ ద్వారానే తాగు నీరు సరఫరా అవుతాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.