KRNL: కోసిగి టౌన్‌లోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్’ఛార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తలపై కలశం ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
చౌడేశ్వరి దర్శించుకున్న టీడీపీ ఇన్‌ఛార్జి


