హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ‘వేరశనగ పంపిణీలో 30 కోట్ల స్కాం’

కర్నూలు జిల్లాలో 3 వేల క్వింటాళ్ల వేరుశనగ కాయల పంపిణీలో రూ. 30 కోట్ల స్కాం జరిగిందని ఆరోపిస్తూ ఏఐకేఎస్ రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పత్తికొండ మండలంలో వంద క్వింటాళ్లు పంపిణీ అయినట్లు వ్యవసాయ అధికారులు చెప్పారని ఏ గ్రామాలలో పంపిణీ చేశారో ఆధారాలు చూపించాలన్నారు.