BPT: చీరాల పట్టణంలోని గంజిపాలెంలోని వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
విగ్రహ ప్రతిష్టలో టీడీపీ అధికారిక ప్రతినిధి


