హైదరాబాద్: 28°C
వార్తలు

వరదలపై అమెరికా సంచలన ప్రకటన

నేపాల్ ఆకస్మిక వరదలపై అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఈ ముప్పునకు భూకంపం కారణం కాదని, పర్వత ప్రాంతంలో మంచుకొండ (గ్లేసియర్) బద్దలవడం, మంచు-రాళ్లు విరిగిపడటం వల్లే ఈ భారీ వరదలు ముంచెత్తినట్లు అమెరికా వెల్లడించింది. శాటిలైట్ ద్వారా ఈ విషయాన్ని గుర్తించినట్లు స్పష్టం చేసింది. నదీలో ఏవైనా బ్లాకేజీలు ఏర్పడి ఉంటే, అవి బద్దలై రెండోసారి కూడా వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.