KRNL: తిరుపతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పత్తికొండ విద్యార్థి ఎస్. ఆఫ్రీద్ ప్రతిభ కనబరిచారు. అండర్–17, 95 కేజీల విభాగంలో ఆఫ్రీద్ మొదటి స్థానం సాధించారు. ఈ సందర్భంగా కోచ్ యూసఫ్, పాఠశాల యాజమాన్యం ఆఫ్రీద్‌ను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయిలో మెరిసిన పత్తికొండ విద్యార్థి


