AKP: రాఖీ పౌర్ణమి పరిష్కరించుకొని జిల్లాలో రాఖీలకు డిమాండ్ పెరిగింది. గతంలో కంటే ఈ ఏడాది అధికంగా రాఖీలమ్మే వ్యాపారస్తులు సంఖ్య పెరిగింది. రూ. 20 నుంచి రూ. 200 వరకు రాఖీల ధరలు పలుకుతున్నాయి. వాటిని కొనుగోలు చేయడానికి మహిళలు, యువతులు అనేక చోట్ల ఎగబడుతున్నారు. ఒక నర్సీపట్నంలోని రాఖీ పండుగ పురస్కరించుకుని సుమారు రూ.5 లక్షల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రాఖీలకు పెరిగిన డిమాండ్


