కోనసీమ: ఓడలరేవు నుంచి వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో క్షేమంగా లభించడంపై MLA దాట్ల సుబ్బరాజు హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన వారితో ఫోన్లో మాట్లాడి బోటు నిలిచిపోయిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు, కుటుంబ సభ్యుల ప్రార్థనల వల్లే ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొంటూ, సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని వారికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే సుబ్బరాజు


