TG: మేడ్చల్‌లోని చౌదరిగూడలో స్వీట్‌హౌస్‌పై ఎస్‌వోటీ అధికారులు దాడులు నిర్వహించారు. బాలాజీ స్వీట్ హౌస్‌లో సింథటిక్ కలర్స్‌ను గుర్తించారు. ఆరోగ్యానికి హాని చేసే రంగుల వినియోగంపై కేసు నమోదు చేశారు. నిర్వాహకుడు కమల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వార్తలు
స్వీట్‌హౌస్‌లో తనిఖీలు.. నిర్వాహకుడు అరెస్ట్


