దేశంలో 5 -15 ఏళ్ల వయసున్న ప్రతిభావంతులను గుర్తించడం కోసం టాలెంట్ హంట్ నిర్వహించాల్సి ఉందని ప్రధాని మోదీ అన్నారు. మన దేశంలో అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ సెంటర్లను నెలకొల్పబోతున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి స్పోర్ట్స్ సైన్స్, కోచింగ్ మెళకువలను అందిపుచ్చుకోవాల్సి ఉందన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయసహకారాలు అందుతాయని చెప్పారు.
వార్తలు
దేశంలో అత్యాధునిక స్పోర్ట్స్ సెంటర్లు: మోదీ


