హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏపీ సీపీఎస్ ఈఏ నూతన అధ్యక్షుడిగా వి.వి.రాజు

శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వి.వి.రాజును నియమించినట్లు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం దాసు గురువారం ప్రకటించారు. సీపీఎస్ రద్దయ్యే వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని, సెప్టెంబర్ 1న చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని వారు కోరారు.