హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలి'

KDP: ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ముక్తియార్ ప్రొద్దుటూరు ఎమ్మార్వో ఉదయ్ భాస్కర్ రాజును కోరారు. అప్పుడే బాధితులకు అధికారులపై నమ్మకం, న్యాయం కలుగుతుందన్నారు. ఈ మేరకు గురువారం ముక్తియార్ ఎమ్మార్వోను కలిసి విన్నవించారు.