ELR: ఉంగుటూరు మండలంలో జాతీయ రహదారి గోతులమయంగా మారి అధ్వానంగా తయారైంది. గోతుల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై ఏర్పడిన పెద్ద పెద్ద గోతుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రహదారిపై గోతులు.. వాహనదారుల అవస్థలు


