PPM: జిల్లా గుమ్మలక్ష్మీపురంలో నూతనంగా ప్రారంభించిన సామాజిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు కరువయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు వేడినీళ్లు పడి గాయపడిన ఐదేళ్ల బాలుడు బిడ్డిక జీవన్‌ను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, జనరేటర్ లేకపోవడంతో డాక్టర్లు సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ వెలుగులోనే చికిత్స అందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: టార్చ్‌లైట్ వెలుగులోనే చికిత్స


