హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బస్సుల కొరత.. రోడ్డుపైనే ప్రయాణికులు!

ప్రకాశం: చీమకుర్తి ఆర్టీసీ ప్రాంగణంలో బస్సుల కోసం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొదిలి నుంచి వస్తున్న బస్సులు రద్దీగా ఉండడంతో ఆపకుండా వెళ్ళిపోతున్నాయని ప్రయాణికులు పేర్కొన్నారు. దీంతో విధి లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి ప్రయాణికులకు సరిపడే బస్సులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.