హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూజివీడు కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

ELR: నూజివీడు పట్టణంలోని కోర్టుకు గన్నవరం మాజీ ఎమ్మల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం హాజరయ్యారు. రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కే శ్రావణి ఈ కేసును వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేశారు. ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పాల్పడ్డారని గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు.