హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

KDP: గోపవరం మండలంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శివప్రసాద్ రెడ్డి గురువారం గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణలో చురుకుగా ఉండే ఆయన ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, సహచర పోలీసులు, పరిచయస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. శివప్రసాద్ రెడ్డి గతంలో సిద్ధవటం పోలీస్‌స్టేషన్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం గోపవరంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.