PLD: చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలతో గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం బొప్పూడిలోని వెంకటేశ్వర స్వామి, చెన్నకేశవ స్వామి, మల్లేశ్వర స్వామి ఆలయాల పుష్కరిణి అభివృద్ధి పనులకు గవర్నర్ శంకుస్థాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్
బొప్పూడిలో గవర్నర్‌కు ఘన స్వాగతం


