హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి నేతలతో ఎమ్మెల్యే సమావేశం

VZM: జిల్లాలోని పూసపాటిరేగ మండలం చింతపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, స్థానిక ప్రజలకు మధ్య వివాదం చెలరేగింది. ఈ వ్యవహారంలో పోలీసుల ప్రమేయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఆమె చింతపల్లికి చెందిన కూటమి ముఖ్య నేతలతో ఆమె ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.