హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ చల్లపల్లిలో సెప్టెంబర్ ఒకటి నుంచి ప్లాస్టిక్ నిషేధం 
★ యనమలకుదురులో అక్రమ ఇసుక రవాణా.. వాహనాలు సీజ్
★ మూలపాడులో రేపటి నుంచి ప్రారంభం కానున్న సెంట్రల్ జోన్ క్రికెట్ టోర్నీ 
★ పోరంకిలో లబ్దిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్