కృష్ణా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు అనుసరించి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి చల్లపల్లి పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధం అమలు చేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి పీవీ మాధవేంద్రరావు ప్రకటించారు. ఇప్పటికే గ్రామంలో విస్తృత ప్రచారం ద్వారా ప్రజలకు అవగాహన కలిగించినట్లు చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలుకు సహకరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'చల్లపల్లిలో సెప్టెంబర్ ఒకటి నుంచి ప్లాస్టిక్ నిషేధం'


