హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
✦ జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్న మంత్రి అచ్చెన్నాయుడు
✦ మంగళగిరిలో రైతు బజార్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
✦ అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామన్న మంత్రి నాదెండ్ల మనోహర్