VSP: జీవీఎంసీ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు కసరత్తు మొదలైంది. జనసేన ఎక్కువ స్థానాల్లో పోటీకి ఆసక్తి చూపుతుండగా టీడీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. వైసీపీ నుంచి కూటమిలో చేరిన మాజీ కార్పొరేటర్లు పాత వార్డుల్లో మరోసారి అవకాశం కోరుతున్నారు. సొంత పార్టీ నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ, జనసేన క్యాడర్ పట్టుబడుతోంది.
ఆంధ్రప్రదేశ్
'GVMCలో కూటమి లెక్కలు'


