హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌లకు కీలక దిశానిర్దేశం

NTR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన యూనిట్ ఇంచార్జ్‌ల శిక్షణా తరగతుల్లో మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ప్రతి యూనిట్‌లో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేలా ఇంచార్జ్‌లకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.