కోనసీమ: చింతలూరు శ్రీ నూకాంబికా అమ్మవారి ఆలయంలో ఆగస్టు 28న శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నారు.మహిళా భక్తులు పంచపాత్ర, ఉద్దరిణి, కలశపాత్ర, అగరవత్తు కుంది, కొబ్బరికాయ తీసుకురావాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మిగిలిన పూజా సామగ్రిని దేవస్థానం సమకూర్చనుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఆలయంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు


