హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో 17 పాఠశాలలకు SLAS పరీక్ష

GNTR: తెనాలి మండలంలో విద్యార్థుల అభ్యసన స్థాయిలను అంచనా వేసేందుకు నిర్వహించే స్టేట్ లెర్నింగ్ అచీవ్‌మెంట్ సర్వే పరీక్షకు 17 పాఠశాలలు ఎంపికైనట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో వన్‌డే ఓరియంటేషన్ నిర్వహించారు. 5, 7, 9 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితంలో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.