హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇరుముడి' సినిమాలోని సీన్లు తొలగించాలి'

W.G: 'ఇరుముడి' చిత్రంలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్న సన్నివేశాలను తక్షణమే తొలగించాలని MLC బొర్రా గోపీమూర్తి డిమాండ్ చేశారు. గురువారం భీమవరంలో ఆయన మాట్లాడారు. ASR జిల్లా సీలేరు ZP బాలికల ఉన్నత పాఠశాల నేపథ్యంలో చిత్రీకరించిన ఈ సినిమాలో టీచర్ల పాత్రలను చూపించిన విధానం సమాజంలో ప్రభుత్వ విద్యపై తప్పుడు సంకేతాలు పంపుతుందని అన్నారు.