W.G: తాడేపల్లిగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కదలిక వచ్చింది. ఉడాన్ పథకం కింద ఏఏఐ మేలో నిర్వహించిన సమావేశం సూచనల మేరకు జిల్లా యంత్రాంగం స్థల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గతంలో వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేటలో 1,123 ఎకరాలను పరిశీలించినా తాడిపూడి కాలువ, భూవిలువల వ్యత్యాసాల కారణంగా సమస్యలు ఎదురయ్యాయి. దీంతో మరో రెండు స్థలాలను ప్రతిపాదించారు.
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లిగూడెం ఎయిర్‌పోర్టుకు కదలిక!


