BPT: స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని బాపట్ల ఆర్డీఓ హరికుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఎమ్మార్వో కార్యాలయంలో వివిధ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పురోగతిని వివరిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభించేలా పకడ్బందీగా విచారణ జరుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికలకు పార్టీలు సహకరించాలి'


