2036 ఒలింపిక్స్ కోసం మనం ఇప్పటి నుంచే సిద్ధం కావాలని యువ అథ్లెట్లతో జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 2012 ఒలింపిక్స్‌లో కేవలం 12 క్రీడాంశాల్లో మాత్రమే మన దేశానికి పతకాలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. 20 కన్నా ఎక్కువ క్రీడల్లో మనం పాల్గొనలేదని, కొన్ని ఆటల పేర్లను కూడా చాలామంది వినలేదన్నారు. ఇకపై మన ఫోకస్ అన్ని ఆటలపై ఉండాలని దిశానిర్దేశం చేశారు.
వార్తలు
2036 ఒలింపిక్స్ కోసం సిద్ధం కావాలి: మోదీ


