హైదరాబాద్: 28°C
వార్తలు

యువ అథ్లెట్లతో ప్రధాని మోదీ వర్చువల్ భేటీ

క్రీడలు, యువత పాత్రపై ప్రధాని మోదీ యువ అథ్లెట్లతో వర్చువల్‌గా సంభాషించారు. ఈ సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వంద సంవత్సరాల క్రితం భారత హాకీ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిందని, ఆ జట్టులో మేజర్ ధ్యాన్‌చంద్ కూడా ఉన్నారని గుర్తుచేశారు. కొన్ని రోజుల క్రితం తాను న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు ఇదే విషయాన్ని గుర్తుచేసుకున్నానని చెప్పారు.