హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అన్షు మాలిక ఇంగ్లీష్ స్పీచ్ వైరల్

TPT: నగరి వైసీపీ ఇంఛార్జ్, మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షు మాలిక ఇండియానా యూనివర్సిటీలో ఇంగ్లీష్‌లో మాట్లాడిన స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్షు మాలిక తన ప్రసంగంతో యూనివర్సిటీ ప్రొఫెసర్లను ఆకట్టుకోగా, ఆమె మాట్లాడిన అనంతరం ప్రొఫెసర్లు చప్పట్లతో అభినందించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.