అన్నమయ్య: ములకలచెరువుకు చెందిన షేక్ సాహీదా ఏపీ జట్టులో ప్రతిభ చూపి అంతర్జాతీయ టోర్నీకి ఎంపికయ్యారు. అక్టోబర్ 26-29 వరకు చెన్నైలో జరిగే ఏషియన్ పోటీల్లో ఇండియా జట్టు తరఫున పాల్గొననున్నారు. ఈ విషయాన్ని టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్, ఏపీ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ములకలచెరువు అమ్మాయికి బిగ్ ఛాన్స్


