హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో జీవీఎంసీ ఆకస్మిక తనిఖీ

విశాఖలోని గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో జీవీఎంసీ అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ (AMHO) హర్ష సుదర్శన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీహరిపురం, మల్కాపురం పరిధిలోని పలు చికెన్ షాపులు, రెస్టారెంట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.శ్రీహరిపురం లోని మారుతి చికెన్ షాప్ లో నెల కిందట నిల్వ ఉంచిన చికెన్ లభ్యం కావడంతో యజమానికి రూ. 20,000 జరిమానా విధించారు.