హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతి చిన్నారికి విద్య చేరువచేసి హక్కులను పరిరక్షించాలి'

SKLM: పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్నారులకు విద్యకు దూరంకాకుండా ఉంచేందుకు శిక్ష-2026 కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి కే. హరిబాబు అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా కోర్టులో ఉన్న న్యాయ సేవసదన్ ప్రాంగణంలో ప్రైవేటు పాఠశాలలయజమానులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విద్యను వారికి చేరువచేయాలన్నారు.