AKP: హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా, ఎస్.రాయవరం (M) ఒమ్మవరంలో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చే నెల మొదటివారంలో ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను మంత్రి పరిశీలించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో హోంమంత్రి పర్యటన


