KKD: పెద్దాపురం(మం) వాలుతిమ్మాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన పాదాలమ్మ దేవస్థానం ప్రారంబోత్సవం శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చిన రాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, శ్రీలలితా ఎంటర్ప్రైజెస్ అధినేతలు మట్టే సత్య ప్రసాద్, శ్రీనివాస్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాగ్ తదితరులు హాజరవుతారన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాదాలమ్మ ఆలయ ప్రారంభోత్సవం


