CTR: రేషన్ పంపిణీలో అమలు చేస్తున్న QR కోడ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ వెదురుకుప్పం మండల రేషన్ డీలర్లు గురువారం MRO కార్యాలయంలో RI లావణ్యకు వినతిపత్రం సమర్పించారు. QR కోడ్ విధానం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన డీలర్లు, తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
QR కోడ్ విధానం రద్దు చేయాలని రేషన్ డీలర్ల వినతి


