హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సిక్కోలు చిత్రాన్ని ఆదరించండి'

SKLM: 'కొన్ని పేజీల జ్ఞాపకాలు' సినిమా తొలి పాట 'కానరాని దూరంలో..' లిరికల్ వీడియోను గురువారం కార్గిల్ పార్క్ వద్ద విడుదల చేశారు. మజ్జి చిరంజీవి రాసిన ఈ పాటను సంగీత గురువు వరద దుర్గరాజు, హీరో మిథున్ తల్లిదండ్రులు ఆవిష్కరించారు. పాట ప్రేమ్ సుప్రీం యూట్యూబ్ ఛానల్‌లో అందుబాటులో ఉందని యూనిట్ తెలిపింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉందని తెలిపారు.