KDP: పోరుమామిళ్లలోని పట్టాభిరామ స్వామి ఆలయ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు గురువారం పోరుమామిళ్లకు రానున్నారు. మధ్యాహ్నం 12:35 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని పోరుమామిళ్లకు బయలుదేరుతారు. 2:30 నుంచి 4 గంటల వరకు హోటల్ చెరుకూరి గ్రాండ్‌లో విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4:30 గంటలకు YSR సర్కిల్ నుంచి మంగళవాయిద్యాలతో ఆలయానికి చేరుకుంటారు.
ఆంధ్రప్రదేశ్
పోరుమామిళ్లకు సినీ నిర్మాత రాక


