హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో రూ.18 కోట్లతో రైతు బజార్!

ప్రకాశం: మంగళగిరిలో 5.90 ఎకరాల్లో రూ.18 కోట్లతో సమగ్ర రైతు బజార్‌ ఏర్పాటు చేయనున్నారు. అరబిందో ఫార్మా ట్రస్ట్‌ CSR నిధులతో 72 వేల చదరపు అడుగుల్లో మార్కెట్‌ నిర్మిస్తారు. 102 కూరగాయలు, 54 పండ్లు-పూలు, 60 ఇతర ఉత్పత్తుల దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. 18 అన్‌ లోడింగ్‌ పాయింట్లు, కోల్డ్‌ స్టోరేజ్‌, పార్కింగ్‌, సోలార్‌ విద్యుత్‌, వంటి సదుపాయాలు కల్పించనున్నారు.