హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి'

కోనసీమ: అల్లవరం డా.బీ.ఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యురాలు పుణ్యమంతుల రజిని తెలిపారు. గోడి బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. దీంతో అక్కడ విద్యార్థులకు నాశిరకమైన కూరగాయాలతో ఆహారం పెడుతున్నారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన తిండి, ఇతర వసతులు కల్పించాలని ఆమె కోరారు.