హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చిలకలూరిపేట ప్రమాద క్షతగాత్రులకు పరామర్శ!

GNTR: గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న చిలకలూరిపేట రోడ్డు ప్రమాద క్షతగాత్రులను వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరీ ఫాతిమా పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులను అడిగి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.