PLD: చిలకలూరిపేట పట్టణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి


